Skip to content
అందరికి లక్ష్మీభారతి చారిటబుల్ ట్రస్ట్ వారి నమసుమాంజలిలు మన ట్రస్ట్ 9వ వార్షికోత్సవం అహ్లాదంగా జరిగింది, ముఖ్య అతిథి గా శ్రీ మురళీకృష్ణ మూర్తి గారు (సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్) విచ్చేయడం మరియు శ్రేయోభిలాషుల అభినందనలతో జరిగింది, ఇలాగే రందరూ ప్రతీ ఒక్కరు మన లక్ష్మీభారతి చారిటబుల్ ట్రస్ కి సహకరించాలని ఆశీర్వదించాలని కోరుకుంటుంన్నాము
admin2023-10-05T16:15:45+00:00