admin2023-10-05T16:15:45+00:00అందరికి లక్ష్మీభారతి చారిటబుల్ ట్రస్ట్ వారి నమసుమాంజలిలు మన ట్రస్ట్ 9వ వార్షికోత్సవం అహ్లాదంగా జరిగింది, ముఖ్య అతిథి గా శ్రీ మురళీకృష్ణ మూర్తి గారు (సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్) విచ్చేయడం మరియు శ్రేయోభిలాషుల అభినందనలతో జరిగింది, ఇలాగే రందరూ ప్రతీ ఒక్కరు మన లక్ష్మీభారతి చారిటబుల్ ట్రస్ కి సహకరించాలని ఆశీర్వదించాలని కోరుకుంటుంన్నాము
admin2022-10-09T13:55:04+00:00Lakshmi Bharathi Charitable Trust 8th Anniversary Wishes From N. Jagadeshwara Chary
admin2021-12-04T09:45:37+00:0004/06/18 నాడు లక్ష్మిభారతి ట్రస్ట్ 4 వార్షికోత్సవ సందర్భంగా ముఖ్యాఅధితిగా మాజీ హోం మంత్రి శ్రీమతి సబిత ఇంద్రారెడ్డి గారు మరియు నగర ప్రముఖులు విచ్చేసి ట్రస్ట్ వారు చేస్తున్న సెవాకార్యక్రమాలు చూసి ఏంతో ప్రశంసించారు
admin2021-12-04T09:43:57+00:00మార్చ్ 8 నాడు మదర్స్ డే సందర్భంగా తెలంగాణ టూరిజం ఛీ ఫ్ సెక్రెటరీ శ్రీ వెంకటేశం గారు లక్ష్మిభారతి ట్రస్ట్ వారిని సన్మానించటం జరిగినది
admin2021-12-04T09:42:30+00:00ఉగాది పచ్చడి ,బొబట్లు ,పులిహోరలతో లక్ష్మిభారతి ట్రస్ట్ వృద్దాశ్రమం లో నూతన సంవత్సర కార్యక్రమం
admin2021-12-04T09:31:48+00:00V.dharani Kuma (CPL): విజయవాడ క్రిష్నపుష్కరాల్లో 630,మందికి లక్ష్మిభారతి ట్రస్ట్ నిర్వహించిన అంన్నదానం & మెడికల్ల్ కేంప్ ఘనంగా జరిగింది 13/9/2016
admin2021-12-04T09:29:28+00:00MBA STUDENTS DONETED BY SWEATARS & SWEETS OUR LAKSHMI BHARATHI OLD AGE HOME
admin2021-12-04T09:26:27+00:00DR PRABHAKAR &A FAMILY DONATED BY BADSHEETS & FROOTS OUR LAKSHMI BHARATHI TRUST OLDAGE HOME
admin2021-12-04T09:20:27+00:00నాడు. లక్ష్మిభారతి ట్రస్ట్ ఓల్ద్ ఏజ్ హొం నీ సందర్సించిన సబితా ఇంద్రా రెడ్డి గారు బ్రుందం
admin2021-12-04T09:18:38+00:0004/06/2017 నాడు మూడవ వార్షికోస్చవ సందర్బంగా లక్ష్మిభారతి ట్రుస్ట్ రక్త దాన కర్యక్రమం విజయవంతం. ఎల్. బి. నగర్ లొ